వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలం చోక్కంపేట్లో ఈనెల 14 నుంచి 16 వరకు శ్రీ స్వయంభు లక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి ఆలయ పునర్నిర్మాణం, గరుడధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాలకు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్కు ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు.
Comments
Loading comments...

