Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూళ్లను నెట్ జీరో హెల్దీ క్యాంపస్‌లుగా మార్చాలి

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 11:23 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
స్కూళ్లను నెట్ జీరో హెల్దీ క్యాంపస్‌లుగా మార్చాలి - Udayam
శ్రీ సత్యసాయి జిల్లాలోని 49 రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లు, కేజీబీవీలను నెట్ జీరో హెల్దీ క్యాంపస్‌లుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. పనులను వేగవంతం చేయాలని సూచించారు. మొక్కలు నాటడం, వర్షపు నీటి నిల్వ, కంపోస్ట్ గుంతలు, సోలార్ విద్యుత్ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. పనుల అంచనాలను మూడు రోజుల్లో పూర్తి చేసి, ప్రతిరోజూ పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...