Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈఫిల్‌ టవర్‌ పర్యటనపై వివాదం

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:28 AM అంతర్జాతీయంGeneral
ఈఫిల్‌ టవర్‌ పర్యటనపై వివాదం - Udayam
పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌లో బాప్స్‌ ప్రతినిధుల పర్యటన వివాదాస్పదమైంది. 100 మంది ప్రతినిధులు శనివారం అక్కడికి వెళ్లిన సమయంలో మహిళా ఉద్యోగులను వారు పనిచేస్తున్న ప్రాంతాల నుంచి వెళ్లాలని ఆదేశించినట్లు యూనియన్‌ ప్రతినిధులు ఆరోపించారు. ఆ స్థానాల్లో పురుష సిబ్బందిని పనిచేయించేందుకు ఆదేశాలు ఇచ్చారని వారు తెలిపారు. దీనిపై ఉద్యోగులు నిరసన చేపట్టడంతో ఈఫిల్‌ టవర్‌ను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.

Comments

G
Loading comments...