వార్తలకు తిరిగి వెళ్లండి
ఏళ్లుగా బిల్లులు రావడం లేదంటూ కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు భట్టి ఛాంబర్ ముందు నిరసనకు దిగారు. భట్టితో అపాయింట్‌మెంట్ ఇచ్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులతో నిరసనకారులకు వాగ్వాదం జరిగింది. బకాయి బిల్లుల సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

