Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వల్భాపూర్‌లో ఎడతెరిపి లేని వర్షం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 9:43 AM హన్మకొండ General
వల్భాపూర్‌లో ఎడతెరిపి లేని వర్షం - Udayam
ఎల్కతుర్తి మండలం వల్భాపూర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...