వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్‌లో నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షం కొనసాగుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో వాతావరణం చల్లబడింది.
మరోవైపు వర్షం పంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగుకు ఈ వర్షం మేలు చేస్తుందని పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

