వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో బుచ్చియ్యపేట మండలంలో మూడో రోజూ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరగా, పలు రహదారులు బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చెరువులు, వాగుల్లో నీటిమట్టం పెరుగుతోంది. చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతులకు సాగునీటి ప్రయోజనం కలగనుంది.
Comments
Loading comments...

