Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో ఎయిర్‌పోర్ట్ పనులకు త్వరలో శ్రీకారం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 12:00 PM చిత్తూరుGeneral
కుప్పంలో ఎయిర్‌పోర్ట్ పనులకు త్వరలో శ్రీకారం - Udayam
కుప్పం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడంతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎయిర్‌పోర్ట్, పారిశ్రామిక అభివృద్ధి కోసం శాంతిపురం, రామకుప్పం మండలాల్లో సుమారు 1,300 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. 2019 జనవరి 3న ఎయిర్‌స్ట్రిప్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మరో రెండు నెలల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఆయనే శంకుస్థాపన చేయనున్నారు.

Comments

G
Loading comments...