Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీ లేని నియోజకవర్గం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 12:03 PM పల్నాడు General
మున్సిపాలిటీ లేని నియోజకవర్గం - Udayam
పల్నాడు జిల్లాలో పూర్తిగా గ్రామీణ ప్రాంతాలతో మున్సిపాలిటీ లేని నియోజకవర్గంగా పెదకూరపాడు ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలో పెదకూరపాడు, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసూరు, అమరావతి మండలాలు ఉన్నాయి. అయితే ధ్యాన బుద్ధ విగ్రహం, చారిత్రాత్మక అమరావతి దేవాలయం, మ్యూజియం, పులిచింతల ప్రాజెక్టు వంటి ప్రముఖ ప్రదేశాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉండటం విశేషం.

Comments

G
Loading comments...