వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణానదిలో అనుమానాస్పదంగా మృతిచెందిన తెలంగాణ కానిస్టేబుల్ శివరామకృష్ణ మృతదేహానికి అవనిగడ్డ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బంధువులు, స్నేహితులు ఆయన్ను కడసారిగా చూసేందుకు తరలివచ్చారు.
భార్యను తీసుకెళ్లడానికి వచ్చిన కానిస్టేబుల్ ఇలా శవమై కనిపించడం మిస్టరీగా మారింది. ఆయన మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

