Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకపై పడ్డికల్‌ వరుస సెంచరీలు

Follow Udayam on Google
Sai Aug 24, 2026 11:40 AM జాతీయంక్రీడలు
శ్రీలంకపై పడ్డికల్‌ వరుస సెంచరీలు - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో దేవదత్‌ పడిక్కల్‌ 117 పరుగులతో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌తో 120, రవీంద్ర జడేజాతో 74 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. పడిక్కల్‌ ఫామ్‌పై మాజీ కెప్టెన్‌ శ్రీకాంత్‌ స్పందిస్తూ.. అతడిని తప్పించి సాయి సుదర్శన్‌ను తీసుకోవడం కష్టమని అన్నాడు. శ్రీలంక, అఫ్గానిస్థాన్‌పై గెలిచాక గంభీర్‌ ఎక్కువగా మాట్లాడతాడంటూ వ్యాఖ్యానించాడు.

Comments

G
Loading comments...