Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాశ్రయాల నుంచి ఇంటి వరకు కనెక్టివిటీ

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 08, 2026 7:32 PM జాతీయంGeneral
విమానాశ్రయాల నుంచి ఇంటి వరకు కనెక్టివిటీ - Udayam
ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంటి ముంగిటి వరకు నిరంతర కనెక్టివిటీ, మెడికల్‌ అంబులెన్స్‌ సేవల కోసం సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...