Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పొంగులేటి, కౌశిక్ రెడ్డి మధ్య అప్పులపై వాగ్వాదం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 10, 2026 2:51 PM హైదరాబాద్General
పొంగులేటి, కౌశిక్ రెడ్డి మధ్య అప్పులపై వాగ్వాదం - Udayam
కేసీఆర్ చేసిన అప్పుల వల్లే పథకాలు అమలు చేయడం లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై పొంగులేటి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆపాలని డిమాండ్ చేస్తూ పొంగులేటితో వాగ్వాదానికి దిగారు.

Comments

G
Loading comments...