Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 8:45 PM హైదరాబాద్General
కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు - Udayam
పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలతో కంది శ్రీనివాస్, సంజీవరెడ్డి సహా పలువురు నేతలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎంతటి వారైనా పార్టీ గీత దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని, క్రమశిక్షణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కమిటీ ఛైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...