వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు వివరించారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రమేష్, మాజీ మండల అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, అనుబంధ సంఘా
Comments
Loading comments...

