వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌గాంధీపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి అన్నారు. కూసుమంచి రాజీవ్‌చౌక్ వద్ద మంగళవారం ఆయన ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.
ఉత్తరాఖండ్ రామ్‌లీలా మైదానంలో మల్లికార్జున సభ అనంతరం కొందరు శుద్ధి చేయడంపై ప్రశ్నించినందుకే కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

