వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ కలెక్టరేట్ ఎదుట కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్యం, పారదర్శక ఎన్నికల వ్యవస్థను కాపాడుకోవడానికే ఈ పోరాటమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు.
నిరసనలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

