వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేసింది. కులం పేరుతో పలువురిని దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ ఫిర్యాదుతో జక్కిడిపై ఎల్బీనగర్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని సత్యనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Loading comments...

