వార్తలకు తిరిగి వెళ్లండి

మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించడం హర్షనీయమని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిట్ మెంబర్ మల్యాల రాజు వీర్ పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. ప్రజల సమస్యలు సత్వర పరిష్కారానికి ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయం తీసుకుందన్నారు.
Comments
Loading comments...

