Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల భేటీ

Follow Udayam on Google
Harika Aug 21, 2026 10:59 AM హైదరాబాద్General
కొండా సురేఖకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల భేటీ - Udayam
మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా 20–30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సీఎల్పీలో సమావేశం కానున్నట్లు సమాచారం. కొందరు కాంగ్రెస్‌ నేతలు సుష్మిత వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు వ్యాఖ్యలతో సంబంధం లేదని సురేఖ వివరణ ఇచ్చారు. ఆమె వివరణపై ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సీనియర్‌ మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు సురేఖకు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...