Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూర్‌ పేరుతో కాంగ్రెస్‌ దోపిడీ: రామచందర్‌రావు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 21, 2026 5:15 PM హైదరాబాద్General
క్యూర్‌ పేరుతో కాంగ్రెస్‌ దోపిడీ: రామచందర్‌రావు  - Udayam
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పేరుతో నాటకం ఆడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. క్యూర్‌ విధానంతో ప్రజలపై ట్యాక్స్‌ భారం మోపుతున్నారని మండిపడ్డారు. రాజీవ్‌ స్వగృహ ఇళ్లకు మరమ్మతులు చేసి పేదలకు అందించాలని, ప్రజా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...