వార్తలకు తిరిగి వెళ్లండి

కాసిపేట మండల కాంగ్రెస్ నాయకులు స్థానిక పీహెచ్‌సీని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
ఆసుపత్రికి వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలని, సహనంతో వైద్యం అందిస్తూ భరోసా కల్పించాలని మండల అధ్యక్షుడు ప్రదీప్ సూచించారు.
Comments
Loading comments...

