వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ కలెక్టరేట్ ఎదుట కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

