Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని సత్కరించిన కాంగ్రెస్ నేతలు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 08, 2026 3:14 PM వరంగల్General
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని సత్కరించిన కాంగ్రెస్ నేతలు - Udayam
స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా టీపీసీసీ సాంస్కృతిక సేన నాయకులు ఆయనను కలసి పూల బొకేతో ఘనంగా సత్కరించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల సేన అధ్యక్షుల ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొని, ఆయనపై ప్రత్యేకంగా రూపొందించిన పుట్టినరోజు పాటను విడుదల చేశారు.

Comments

G
Loading comments...