వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిపై విమర్శలు చేసే స్థాయి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తలకొప్పుల సైదులు మండిపడ్డారు. మిర్యాలగూడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, ప్రజల నుంచి పుట్టిన నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డి అని తెలిపారు. ఎమ్మెల్యేపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని సైదులు హెచ్చరించారు.
Comments
Loading comments...

