వార్తలకు తిరిగి వెళ్లండి

గోవా కాంగ్రెస్ నేత కేతన్ భటికర్ (38) కర్ణాటక సరిహద్దులో కారు దిగిన సమయంలో పాము కాటుకు గురై మరణించారు. ఇటీవల రద్దైన పోండా అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
ఆయన అకాల మృతి పట్ల గోవా కాంగ్రెస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
Comments
Loading comments...

