Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ లాఠీలకు భయపడదు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 23, 2026 6:27 AM వికారాబాద్General
కాంగ్రెస్ లాఠీలకు భయపడదు - Udayam

Photo Gallery

కాంగ్రెస్ లాఠీలకు భయపడదు - gallery image 1
కాంగ్రెస్ లాఠీలకు భయపడదు - gallery image 2
రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీపై జరిగిన దాడిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లాఠీలు, తూటాలకు భయపడేది లేదని, కొడంగల్‌లో మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గాంధీ కుటుంబం దేశం కోసం పదవులను త్యాగం చేసిందన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...