Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌లో 'కోవర్టుల' వేట

Follow Udayam on Google
Harika Jun 13, 2026 3:28 PM హైదరాబాద్General
కాంగ్రెస్‌లో 'కోవర్టుల' వేట - Udayam
రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ వ్యవహారాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ సమాచారాన్ని బయటకు లీక్ చేస్తున్న 'కోవర్టుల'ను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్ హెచ్చరించారు. లీకుల వీరుల ఆట కట్టిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

Comments

G
Loading comments...