Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ పాలనలో సంక్షేమానికి పెద్దపీట

Follow Udayam on Google
Harika Sep 02, 2026 11:18 AM వనపర్తిGeneral
కాంగ్రెస్‌ పాలనలో సంక్షేమానికి పెద్దపీట - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు, యువత సంక్షేమానికి పలు పథకాలు అమలు చేసిందని ఛైర్‌పర్సన్‌ అరుణ శ్రీనివాస్‌ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళా శక్తి, ఉచిత బస్సు ప్రయాణం, పంటల కొనుగోళ్లను వివరించారు. కొత్తకోటలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు, పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...