వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తిగా వైఫల్యమని, ఎన్నికల సంఘం అరకొర చర్యలతో చేతులు దులుపుకుంటోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పనిచేస్తున్నారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

