వార్తలకు తిరిగి వెళ్లండి

నాచు కృష్ణమురళిని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని కృష్ణమురళి తెలిపారు.
పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కృష్ణమురళి భీమవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నాచు వెంకట్రామయ్య కుమారుడు.
Comments
Loading comments...

