Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడి విమర్శలు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 1:15 PM రాజన్న సిరిసిల్లGeneral
బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడి విమర్శలు - Udayam
పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల తీర్పు వచ్చినా ఆ పార్టీ నేతల తీరు మారలేదని కాంగ్రెస్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ విమర్శించారు. సోమవారం కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దళిత ముఖ్యమంత్రి, రెండెకరాల భూమి వంటి హామీలను అమలు చేయకుండా మోసం చేసింది నిజం కాదా అని బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు.

Comments

G
Loading comments...