వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పండుగ ప్రదీప్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితేను కలిసి ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

