వార్తలకు తిరిగి వెళ్లండి

పీసీసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ ఫేజ్-2పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ, దాని ప్రాధాన్యం, ఓటర్లకు సంబంధించిన అంశాలపై నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

