వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజ్ఞాపూర్‌లో రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, DCC అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి తదితరులు డప్పుల మోత, నినాదాలతో KCR వ్యవసాయ క్షేత్రం ముట్టడికి బయలుదేరారు.
కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావడంతో ప్రజ్ఞాపూర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. KCRకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.
Comments
Loading comments...

