Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎదుల్లపల్లిలో కాంగ్రెస్‌ నూతన గ్రామ కమిటీ నియామకం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 11, 2026 10:50 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఎదుల్లపల్లిలో కాంగ్రెస్‌ నూతన గ్రామ కమిటీ నియామకం - Udayam
కొత్తగూడ మండలం ఎదుల్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర, జిల్లా నేతల ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు రూప్పుసింగ్ ఆధ్వర్యంలో ఈ కమిటీని నియమించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి నూతన కమిటీ సభ్యులు అంకితభావంతో కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...