వార్తలకు తిరిగి వెళ్లండి

11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్-2026 పోటీల్లో బాపట్ల మహిళా కానిస్టేబుల్ సిహెచ్. నాగవాణి కాంస్య పతకం సాధించారు. ఏపీ పోలీస్ శాఖ తరఫున ఆమె పోటీల్లో ప్రాతినిధ్యం వహించారు. సోమవారం ఎస్పీ ఉమామహేశ్వర్ ఆమెను మెడల్‌తో సత్కరించి అభినందించారు.
గతంలో ఆల్ ఇండియా పోలీస్ మీట్ బాక్సింగ్‌లోనూ ఆమె రెండు కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

