Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయ్ నాగరాజుకు ఎంపీ అభినందనలు

Follow Udayam on Google
రచన దేవి Jul 30, 2026 5:45 PM ఖమ్మంGeneral
ఉదయ్ నాగరాజుకు ఎంపీ అభినందనలు - Udayam
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ప్రవాస భారతీయుడు ఉదయ్ నాగరాజును ఢిల్లీలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సన్మానించారు. పలువురు ఎంపీలతో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. యూకేలో స్థానిక రాజకీయాల నుంచి ఎదిగి హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఎన్నిక కావడం అభినందనీయమని రఘురాం రెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...