Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతన్నలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

Follow Udayam Digital on Google
నేతన్నలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు - Udayam Digital
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 71 వేలకు పైగా చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం పేర్కొన్నారు.నేతన్న కుటుంబాలకు రూ.25 వేలు జమ చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...