వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న సతీశన్‌కు ఈ పదవి దక్కడం సముచిత గుర్తింపు అని ఆయన కొనియాడారు.
ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం లక్ష్యంగా సాగిన యూడీఎఫ్ పోరాటాన్ని కేరళ ప్రజలు ఆదరించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సతీశన్ నాయకత్వంలో కేరళ మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

