Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో 6 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణ

Follow Udayam on Google
రచన దేవి Jul 31, 2026 11:11 AM జాతీయంGeneral
ఇరాన్‌తో 6 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణ - Udayam
ఇరాన్‌తో సైనిక ఘర్షణలు ఆరో నెలకు చేరుకున్నా ముగింపునకు రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించే వ్యూహంపై సలహాదారుల మధ్య భేదాభిప్రాయాలు ఉండటమే ఇందుకు కారణమని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గత వారం జరిగిన జాతీయ భద్రతా సమావేశంలో ట్రంప్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఎన్‌బీసీ న్యూస్ కథనం వెల్లడించింది.

Comments

G
Loading comments...