Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై చింత ప్రభాకర్ సంతాపం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 31, 2026 2:32 PM సంగారెడ్డిGeneral
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై చింత ప్రభాకర్ సంతాపం - Udayam
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం బాధాకరమని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంతాపం తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు, అభిమానులకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...