Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏకోపాధ్యాయ పాఠశాలల దుస్థితి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 30, 2026 10:41 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఏకోపాధ్యాయ పాఠశాలల దుస్థితి - Udayam
జిల్లాలో 212 ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతుండగా, ఉపాధ్యాయుల కొరతతో ప్రాథమిక విద్య బోధన ప్రభావితమవుతోంది. ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులకు బోధించాల్సి రావడంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటుపై కమిటీ కసరత్తు చేస్తోందని, నివేదిక అనంతరం కలెక్టర్‌ ఆమోదంతో అవసరమైన నియామకాలు చేపడతామని డీఈవో వాసంతి తెలిపారు.

Comments

G
Loading comments...