వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డా. వర్షిత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ మండల అధ్యక్షుడు పీకే వెంకన్న, పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్ ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తమను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు అని తెలిపారు.
తమ అరెస్ట్‌ను బీజేపీ నేతలు ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

