Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిజేరియన్లపై ఆందోళన

కిరణ్ కుమార్ Jul 26, 2026 7:42 AM అమరావతిabout 2 hours ago
సిజేరియన్లపై ఆందోళన - Udayam Digital
రాష్ట్రంలో సిజేరియన్‌ ప్రసవాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితిని దాటి మొత్తం ప్రసవాల్లో 55 శాతానికి పైగా సిజేరియన్‌లు నమోదవుతున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కోత కాన్పులు పెరుగుతుండటం వైద్యవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ శాతం దేశీయ సగటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.

Comments

G
Loading comments...