Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్కా జూదం విస్తృతంపై ఆందోళన

Follow Udayam on Google
శివ కుమార్ Aug 05, 2026 11:17 AM బాపట్లGeneral
మట్కా జూదం విస్తృతంపై ఆందోళన - Udayam
పర్చూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మట్కా జూదం కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయం వస్తుందంటూ దళారులు సామాన్యులను ఆకర్షిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దుకాణాలు, రహదారుల పక్కన నంబర్ల ఆట నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా జూదం పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...