వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నదీ గర్భంలోకి రోడ్లు వేసి భారీ యంత్రాలతో ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాడిపత్రి మండలంలోని పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోందని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

