Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామ్రేడ్ కే. జేమ్స్ 4వ వర్ధంతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:16 PM కర్నూలుGeneral
కామ్రేడ్ కే. జేమ్స్ 4వ వర్ధంతి - Udayam
ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ కే. జేమ్స్ నాలుగో వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు మరియు కార్యదర్శులు ఎస్. రాజు, బి. ఏసేపు మాట్లాడుతూ జేమ్స్ చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...