Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్‌ కాలేజీల్లో కంప్యూటర్‌ బోధనకు నిధలు మంజూరు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 12:20 PM నిర్మల్ General
జూనియర్‌ కాలేజీల్లో కంప్యూటర్‌ బోధనకు నిధలు మంజూరు - Udayam
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో కంప్యూటర్‌ బోధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేశాయి. ఒక్కో కాలేజీకి కంప్యూటర్‌ గది, కంప్యూటర్లు, ఫర్నిచర్‌ కోసం రూ.25 లక్షల చొప్పున కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 80 కాలేజీలను ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని పలు కాలేజీలకు నిధులు కేటాయించారు.

Comments

G
Loading comments...