వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్‌లోని లాల్ టెక్డి ప్రభుత్వ గిరిజన మోడల్ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఒక కంప్యూటర్ అధ్యాపకుడి పోస్టును తాత్కాలిక పద్ధతిన భర్తీ చేయనున్నట్లు కళాశాల ఓఎస్డీ చౌహన్ అనిల్ కుమార్ తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఒకటికి మించి దరఖాస్తులు వస్తే వాటిని పరిశీలించి నిబంధనల ప్రకారం పోస్టును భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

